YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆఫ్గనిస్తాన్ 109 పరుగులకే అల్ అవుట్..రాణించిన అశ్విన్..!!

  ఆఫ్గనిస్తాన్ 109 పరుగులకే అల్ అవుట్..రాణించిన అశ్విన్..!!

 ఆఫ్గనిస్తాన్ తమ మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్ లో 109 పరుగులకు అల్ అవుట్ అయింది. అశ్విన్ నాలుగు వికెట్లు, ఇషాంత్ శర్మ మూడు, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. ఆఫ్గనిస్తాన్ బ్యాట్సమెన్ మొహమ్మద్ నబి 24 పరుగులు చేసాడు. మొదటి ఇన్నింగ్ లో భారత్ 474 పరుగులకు అల్ అవుట్ అయినా సంగతి తెలిసిందే.

Related Posts