
తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి అఫ్గానిస్థాన్ 262 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముందుగా భారత కెప్టెన్ రహానె ట్రోఫీ అందుకొని జట్టుతో కలిసి ఫొటోలకు పోజులివ్వసాగాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను సైతం ట్రోఫీతో కలిసి ఫొటోలు దిగాలంటూ సాదరంగా ఆహ్వానించి క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు.
What a brilliant gesture from #TeamIndia to ask @ACBofficials players to pose with them with the Trophy. This has been more than just another Test match #SpiritofCricket #TheHistoricFirst #INDvAFG @Paytm pic.twitter.com/TxyEGVBOU8
— BCCI (@BCCI) 15 June 2018