
న్యూ ఢిల్లీ
లోకసభ విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే తీరును, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లులపై రాహుల్ గాంధీ, ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరించారు.