YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సన్నీ లియోన్ ఫ్యామిలీ ఫొటోపై ట్రోలింగ్

సన్నీ లియోన్ ఫ్యామిలీ ఫొటోపై ట్రోలింగ్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌పై సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ మొదలైంది. భర్త డానియల్ వెబర్, దత్తపుత్రిక నిషాతో తీసుకున్న ఫొటోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా సన్నీ తన భర్త, కుమార్తెతో ఫొటో ఫ్యామిలీ ఫొటో దిగింది. ఈ ఫొటోలో సన్నీతో పాటు ఆమె భర్తకు కూడా పైన దుస్తుల్లేవు. కుమార్తె నిషాకు కూడా బట్టలు వేయలేదు. ఈ ఫొటోను డానియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. అయితే ఈ అర్థంపర్థంలేని ఫొటోపై కొంత మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరికొంత మంది ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశారు. ఒకసారి పార్న్ స్టార్ అయితే ఎప్పటికీ అలానే ఉండిపోతారంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అసలు ఈ ఫొటోలో బట్టలు తీయాల్సి అవసరమేముందో తనకు అర్థం కావడంలేదని, ఈ చర్యలతో పిల్లలకు కూడా పాడైపోతారని మరో నెటిజన్ మండిపడ్డారు. అసలు ఈ ఫొటోను ఇంటర్నెట్‌లో పెట్టాల్సిన అవసరం ఏముందని, ఇలాంటి ఫొటోలను ప్రైవేట్‌గా దాచిపెట్టుకోవాలని ఒకరు సలహా ఇచ్చారు. లేదంటే చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని సూచించారు. ఇంకా.. ‘లియోన్ తన కూతురును కూడా పార్న్ స్టార్‌ను చేస్తుంది’, ‘డానియల్ వెబర్ మాత్రమే తన నిపుల్‌ను ఎందుకు చూపిస్తున్నాడు’ అంటూ కొంత మంది అసభ్యకర కామెంట్లు చేశారు. ఇలా ఎలా పడితే అలా ఏకిపారేశారు. 

Related Posts