YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నిత్య మీనన్ 'ప్రాణ' మూవీ ఫస్ట్ లుక్..!!

 నిత్య మీనన్ 'ప్రాణ' మూవీ ఫస్ట్ లుక్..!!

 తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిత్యామీనన్ కి ఎంతో క్రేజ్ వుంది.ప్రస్తుతం ఆమె 'ప్రాణ'అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా మొత్తం మీద వున్న ఆర్టిస్ట్ ఒక్క నిత్యామీనన్ మాత్రమే. ఆమె చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది .. అదే ఈ సినిమా ప్రత్యేకత. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా నిత్యామీనన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

Related Posts