YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మెగా బ్రదర్..!!

ఎన్టీఆర్  సినిమాలో   కీలక పాత్ర పోషిస్తున్న మెగా బ్రదర్..!!

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్  దర్శకత్వంలో రూపొందుతున్న 'అరవింద సమేత..' చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. ఇందులో ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు తాజా సమాచారం. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.

Related Posts