YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో సారి ఏఎన్నార్ పాత్రలో కనిపించనున్న చైతు..!!

 మరో సారి ఏఎన్నార్ పాత్రలో కనిపించనున్న చైతు..!!

 బాలకృష్ణ ప్రధాన పాత్ర లో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు.  అందువలన ఎన్టీఆర్ కెరియర్లో అక్కినేని పాత్ర కనిపించి తీరుతుంది. ఈ కారణంగానే చైతూను సంప్రదించిన క్రిష్ .. ఏఎన్నార్ పాత్రను పోషించమని కోరాడట. ఏఎన్నార్ పాత్ర నిడివి ఎక్కువగానే వుంటుందనీ .. సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా సమాచారం. మరి చైతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య పోషించిన విష్యం తెలిసిందే.

Related Posts