YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పవన్ కళ్యాణ్ మాజీ భార్య కి నిశ్చితార్థం.. ఫొటో చూశారా..!!

 పవన్ కళ్యాణ్ మాజీ భార్య కి నిశ్చితార్థం.. ఫొటో చూశారా..!!

నటి రేణూ దేశాయ్‌ నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఉంగరాలు మార్చుకున్న ఫొటోను పంచుకున్నారు. ‘నిశ్చితార్థం జరిగింది’ అని పోస్ట్‌ చేశారు. తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు చెప్పారు. ‘బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ నిజాయతీ మనసుకు ధన్యవాదాలు’ అని రాశారు.

. Engaged ♥️

A post shared by Renu (@renuudesai) on

Related Posts