YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్..??

 రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్..??

  బాలకృష్ణ ప్రధాన పాత్ర లో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాగా చూపించడం చాలా కష్టమని భావిస్తున్న దర్శకుడు క్రిష్, రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఒక భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, మరో భాగంలో రాజకీయ ప్రయాణాన్ని చూపాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం.

Related Posts