YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 'విజేత' ఆడియో..!!

 ఈ రోజు సాయంత్రం 6 గంటలకు  'విజేత' ఆడియో..!!

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత ' సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండగా, ఆయనతో పాటు చరణ్ .. అల్లు అర్జున్ కూడా రానున్నట్టు సమాచారం. ఈ చిత్రం వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Posts