YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జపాన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న 'మగధీర'..!!

 జపాన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న 'మగధీర'..!!

మన తెలుగు సినిమాలకు ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు  ఉంది. ఇటీవలే వచ్చిన బాహుబలి చిత్రం జపాన్ లో మంచి విజయం సాధించింది. ఇపుడు మరో తెలుగు సినిమా కూడా జపాన్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి చిత్రం 'మగధీర'ను జపాన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ భాషలోకి అనువదించే పనులు జరుగుతున్నాయట.  

Related Posts