YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వెంకీ తో మరోసారి జత కట్టనున్న నయనతార..!!

 వెంకీ తో మరోసారి జత కట్టనున్న నయనతార..!!

లేడీ సూపర్ స్టార్  నయనతార మరోసారి వెంకటేశ్ తో జతకట్టనుంది. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, చైతూ హీరోలుగా 'వెంకీ మామ' పేరిట ఓ మల్టీ స్టారర్ నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీ సరసన నయన్ ను తీసుకుంటున్నట్టు, చైతూ సరసన సమంత నటిస్తున్నట్టు సమాచారం. గతం లో  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి  మంచి విజయని సాధించాయి.

Related Posts