YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టీ మల్టీ స్టారర్ చేస్తున్న నాగార్జున..!!

 కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టీ మల్టీ స్టారర్ చేస్తున్న నాగార్జున..!!

 కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో పవన్ సాధినేని దర్శకుడిగా ఒక మల్టీ స్టార్రర్ తెరకెక్కుతుంది.ఒక కథానాయకుడిగా చేయనున్న కల్యాణ్ రామ్ .. మరో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని భావించాడట. ఆ వెంటనే నాగ్ కి కథ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయట. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ఆ కొత్తదనం కారణంగానే ఆయన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున .. నానితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.

Related Posts