YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి నితిన్ తో జోడి కట్టనున్న హన్సిక..!!

 మరోసారి  నితిన్ తో జోడి కట్టనున్న హన్సిక..!!

 నితిన్ హీరోగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో 'బీష్మ' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా హన్సికను ఎంపిక చేశారట. గతంలో నితిన్ జోడీగా ఆమె 'సీతారాముల కల్యాణం లంకలో' అనే సినిమా చేసిందనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్లోని కొత్త ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.    

Related Posts