
నిన్న సాయంత్ర హైదరాబాదులోని విజయ్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. తనకు వచ్చిన ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న వారికి అందజేయాలను కేటీఆర్ ను విజయ్ కోరిన సంగతి తెలిసిందే. విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. ఈ విషయాన్ని అర్జున్ రెడ్డి స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
When your favourite Leader comes home for lunch ☺ One second ????Asalu em jargutundi bossu? Basically em aina jargochu????????We just have to keep doing what we love to do. pic.twitter.com/8aZ0qv1NCu
— Vijay Deverakonda (@TheDeverakonda) June 24, 2018