YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్..!!

 సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్..!!

 సుమంత్ ప్రస్తుతం 'ఇదం జగత్' అనే థ్రిల్లర్ మూవీ లో నటిస్తున్నారు. పద్మావతి .. శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిల్ శ్రీకంఠం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రాత్రివేళలో సిటీలోని ఓ రోడ్డుపై కెమెరా పట్టుకుని సుమంత్ కనిపిస్తున్నాడు.  ఈ సినిమా అయినా సుమంత్ కి సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.    

 

Related Posts