YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి మాస్ రాజా తో జోడి కట్టనున్న మాళవిక..!!

మరోసారి మాస్ రాజా తో జోడి కట్టనున్న మాళవిక..!!

ఇటీవల 'నేల టికెట్టు' చిత్రంలో రవితేజ సరసన  కథానాయికగా నటించిన మాళవిక శర్మ మరోసారి అతనితో జతకట్టనుంది. ప్రస్తుతం చేస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం తర్వాత 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' ఫేమ్  వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో మాళవిక శర్మను హీరోయిన్ గా తీసుకున్నారు.

Related Posts