YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తన మాజీ భార్యకి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్..!!

 తన మాజీ భార్యకి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్..!!

పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్ కి పవన్ కల్యాణ్ విషస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ఇటీవలె రేణు దేశాయ్ నిశ్చితార్ధ ఫోటోలు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.

Related Posts