YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిరంజీవి తో జోడి కట్టనున్న హ్యూమా ఖురేషి..!!

 చిరంజీవి తో జోడి కట్టనున్న హ్యూమా ఖురేషి..!!

మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ చిత్రం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో 'కాలా' ఫేమ్ హుమా ఖురేషి కీలక పాత్ర పోషిస్తున్నారు.  దీంతో చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మొదటి భార్య పాత్రలో నయనతార, రెండో భార్యగా హ్యూమా ఖురేషి దర్శనమీయనునుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.  ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రామ్ చరణ్  నిర్మిస్తున్నారు.

Related Posts