YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

నేడు ఐర్లాండ్ తో మొదటి టీ20.. వందో అంతర్జాతీయ టీ20 ఆడనున్న టీమిండియా..!!

నేడు ఐర్లాండ్ తో మొదటి టీ20.. వందో అంతర్జాతీయ టీ20 ఆడనున్న టీమిండియా..!!

కఠినమైన ఇంగ్లండ్‌ టూర్‌ ఆరంభానికి ముందు రెండు టీ20 మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని రికార్డులకు వేదికయ్యే అవకాశం కూడా ఉంది. వీటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియాకు ఇది వందో మ్యాచ్‌. మరి ఈ రోజు వందో మ్యాచ్‌లో కూడా భారత్‌ గెలవాలని కోరుకుందాం.

Related Posts