YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జులై 7న "సాక్ష్యం" ఆడియో విడుదల!

జులై 7న "సాక్ష్యం" ఆడియో విడుదల!

 

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుక జూలై 7న జరగబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది.  శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం కానున్నాయి. 'బాహుబలి' చిత్రానికి సిజి వర్క్ చేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'సాక్షం' చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ అభించింది. 'టైమ్స్ మ్యూజిక్ సౌత్' సంస్థ సాక్షం చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
భారి తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, రావ్ రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, మరియు నటి మీనా ఈ చిత్రంలో నటించారు.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్.
సాంకేతిక నిపుణులు: డైరెక్టర్: శ్రీవాసు బ్యానర్: అభిషేక్ పిక్చర్స్ నిర్మాత: అబిషేక్ నమ మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్ కెమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్ ఆర్ట్ : ఏఎస్. ప్రకాష్ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా యాక్షన్: పీటర్ హెయిన్ పి.ఆర్.ఓ: వంశీ - శేఖర్ లిరిక్స్: అనంత శ్రీరామ్ ఆడియో: జంగ్లీ మ్యూజిక్

Related Posts