YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పాండ్యను ప్రోత్సహించిన ధోని కూతురు..!!

పాండ్యను ప్రోత్సహించిన ధోని కూతురు..!!

శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 143 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య ఆఖర్లో చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 32 పరుగులు చేసి భారత్‌ జట్టుకు భారీ స్కోరు అందించాడు.  ఈ నేపథ్యంలో ధోని కూతురు హార్దిక్ ను ఎంకరేజ్ చేసింది.  కమాన్.. కమాన్.. అని ఎంకరేజ్ చేసింది.

Related Posts