YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అద్దం ముందు ధావన్‌-పాండ్య డ్యాన్స్‌..!!

 అద్దం ముందు ధావన్‌-పాండ్య డ్యాన్స్‌..!!

 భారత్ యువ క్రికెటర్లు ధావన్, పాండ్య ఎక్కడ ఉంటే అక్కడే సందడిగా ఉంటుంది. వీరిద్దరికీ డ్యాన్స్‌ అన్నా, పాటలన్నా చాలా ఇష్టం. కోహ్లీ పెళ్ళిలో వీరిద్దరూ చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి. తాజాగా ధావన్‌-పాండ్య మరోసారి కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను హార్దిక్‌ పాండ్య తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Related Posts