YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

ఫేస్ బుక్ వాట్సాపులలో పోస్టింగు చేయటం అరిష్టం

  ఫేస్ బుక్ వాట్సాపులలో పోస్టింగు చేయటం అరిష్టం

గ్రహణం సందర్భంగా ఫేస్ బుక్ వాట్సాపులలో పోస్టింగు చేయటం అరిష్టం. గ్రహణ సమయంలో వాట్సాప్ మూసేసి గ్రహణం ముగిశాక పాత పోస్టులన్నీ డిలిట్ చేయాలి.అవసరమైతే ఆప్స్ అన్ని డిలీట్ చేసి ఫ్లాష్ చేసి రీబూట్ చేసి 
  ఇంకా మొబైల్ కి పట్టు విడుపు గంగా నీళ్లతోస్నానం  చేయించాలి????????, పోన్ అంతా శుభ్రం చేసి  దర్బ గడ్డి పెట్టె లో పెట్టి అందులోపోన్ లో 
పెట్టాలి????తెల్లారి ఫోన్ తీసి అది పని చేస్తే అరిష్టాలు తొలిగినట్లు పనిచేయకపోతే మీ దరిద్రం పోయినట్లు తెల్లరినుండి మీరు చాల ఆరోగ్యవంతముగా ఉంటారు ఇది విశేష గ్రహనామ్ కాబట్టి తెలియజేస్తున్నాము

Related Posts