YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బర్త్‌డే రోజున సింధు విజయం..!!

బర్త్‌డే రోజున సింధు విజయం..!!

 ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌ గేమ్‌లో జపాన్‌ క్రీడాకారిణి అయా ఒహొరిపై సింధు 21-17, 21-14 తేడాతో విజయం సాధించింది. మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధూ ఒహొరి పై వరుసగా రెండు గేమ్స్‌ గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. నేడు సింధు పుట్టినరోజు. బర్త్‌డే రోజున సింధు విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లడం మరో విశేషం.

Related Posts