YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, క్రొయేషియాను మరిచిపోండి.. ఈ వ్యక్తి కొట్టిన గోల్‌ చూడండి - సెహ్వాగ్..!!

 ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, క్రొయేషియాను మరిచిపోండి.. ఈ వ్యక్తి కొట్టిన గోల్‌ చూడండి - సెహ్వాగ్..!!

 భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ట్విట్టర్ లో ఎప్పుడు  యాక్టివ్ గా ఉంటారు.. తాజాగా సెహ్వాగ్ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. సెహ్వాగ్‌ ఓ ముసలాయన కొట్టిన గోల్‌ను మనకు వీడియో ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియోలో ఓ ముసలాయన ఫుట్‌బాల్‌ను ఇంటి కిటికీలోకి పంపించాడు. ‘ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, క్రొయేషియాను మరిచిపోండి. ఈ వ్యక్తి కొట్టిన గోల్‌ చూడండి’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Related Posts