YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా పేసర్..!!

 కోహ్లీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా పేసర్..!!

 ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా తరువాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే కోహ్లీ తన గడ్డపై కచ్చితంగా సెంచరీ చేయలేడని కమ్మిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ‘‘ఇది నేను చాలా ధైర్యంగా చెబుతున్నా.. విరాట్ కోహ్లీ ఇక్కడ కచ్చింతగా సెంచరీ చేయలేడు. వాళ్లు ఇక్కడ మేం చిత్తుగా ఓడిస్తాం’’ అని కమ్మిన్స్ పేర్కొన్నాడు. టీం ఇండియా నవంబర్‌ నుంచి జనవరి వరకూ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య జట్టుతో భారత్ మూడు టీ-20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

Related Posts