YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అరుదైన రికార్డు చేరువలో ధోని..!!

అరుదైన రికార్డు చేరువలో ధోని..!!

 భారత మాజీ కెప్టెన్ ధోని అరుదైన ఘనతను అందుకునేందుకు చెరువులో ఉన్నాడు. వన్డేల్లో ధోనీ ఇంకా 33 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు.  ఇంగ్లాండ్‌తో భారత్‌ గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.  ఈ సిరీస్ లోనే ఈ ఘనతను ధోని అందుకోబోతున్నాడు. ఇదే జరిగితే ఆ ఘనత అందుకున్న 12వ ఆటగాడిగా... భారత్‌ తరఫున నాలుగో  ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడన్నమాట. ప్రస్తుతం ధోనీ వన్డేల్లో సాధించిన పరుగుల సంఖ్య 9,967.

Related Posts