YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

‘నా బ్యూటీతో డే ఔట్‌’ - కోహ్లీ

 ‘నా బ్యూటీతో డే ఔట్‌’ - కోహ్లీ

 ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి అక్కడి సందర్శనీయ ప్రదేశాలను చుడుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుష్కతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విరాట్‌.. ‘నా బ్యూటీ అనుష్క శర్మతో డే ఔట్‌’ అని ఫొటో కింద క్యాప్షన్‌ రాశాడు.

Day out with my beauty! ????♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

Related Posts