YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీకి వరుసగా ఇది తొమ్మిదోసారి..!!

 కోహ్లీకి వరుసగా ఇది తొమ్మిదోసారి..!!

  కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. అదేంటంటే... ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించడం. కోహ్లీ ఇలా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. ఈ ఏడాది ఇప్పటికే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించడం ఇది తొమ్మిదోసారి. గురువారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి వన్డే ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 82 బంతుల్లో 75 పరుగులు చేశాడు.

Related Posts