YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మ్యాచ్ మధ్యలో ప్రపోజ్.. వైరల్ అవుతున్న వీడియో..!!

మ్యాచ్ మధ్యలో ప్రపోజ్.. వైరల్ అవుతున్న వీడియో..!!

ఇండియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్ మైదానంలో నిన్న జరిగిన రెండో వన్డేలో ఒక సంఘటన  జరిగింది. తనకు నచ్చిన అమ్మాయికి ఓ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే, అమ్మాయి సిగ్గుతోనే అంగీకరించింది. చుట్టూ ఉన్నవారు చప్పట్లతో తమ హర్షాతిరేకాన్ని, అభినందనలను తెలిపారు. లార్డ్స్ మైదానంలో తొలి లవ్ ప్రపోజల్ అని చెబుతూ, ఈ వీడియోను కలికా అనే ట్విట్టర్ యూజర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Related Posts