YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే ..!!

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే ..!!

నెల రోజులు అంతులేని వినోదాన్ని పంచిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో నేడే  తుది ఘట్టం.. ఫ్రాన్స్‌, క్రొయేషియా మధ్య  మెగా ఫైనల్‌..   ఫ్రాన్స్‌, క్రొయేషియా మధ్య  ఫైనల్ పోరు సిద్ధమైంది . ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో మెరుపులు మెరిపించి తన జట్టుకు కప్పు అందిస్తే అతను ఆ దేశానికి జాతీయ హీరో అయిపోతాడు. చరిత్రలో నిలిచిపోతాడు. ఐతే చరిత్రలో ఎంతోమంది గొప్ప ఫుట్‌బాలర్లు ఉన్నా.. ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడి అందులో మెరిసిన వాళ్లు కొద్దిమందే. ఈ అదృష్టం అందరికీ దక్కదు. మరి ఆదివారం నాటి తుది పోరులో సత్తా చాటి తన జట్టుకు కప్పు అందించేదెవరో చూడాలి. ఇరు జట్లలోనూ కొందరు ఆటగాళ్లు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. మరి వీళ్ల నుంచే ఆ హీరో పుడతాడా? ఇంకెవరైనా ఆ అదృష్టాన్ని దక్కించుకుంటారా?

Related Posts