YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఫ్రాన్స్‌దే ప్రపంచ కప్‌.. ఫైనల్లో 4-2తో క్రొయేషియాపై గెలుపు..!!

ఫ్రాన్స్‌దే ప్రపంచ కప్‌.. ఫైనల్లో 4-2తో క్రొయేషియాపై గెలుపు..!!

ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ జట్టు అంచనాలను నిలబెట్టుకుంది. స్టార్‌ ఆటగాళ్ల అండతో చెలరేగిన ఈ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ప్రత్యర్థి తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ అసాధారణ ఆటను ప్రదర్శించిన ఫ్రాన్స్‌.. ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో 4-2 తేడాతో క్రొయేషియాపై గెలిచింది.దీంతో 1998లో జరిగిన సెమీఫైనల్‌నే మరోసారి ఆవిష్కృతం చేసింది.


 

Related Posts