YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బాంగ్లాదేశ్ ఫై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విండీస్..!!

 బాంగ్లాదేశ్ ఫై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విండీస్..!!

బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌ను విండీస్‌ 2-0తో కైవసం చేసుకుంది.  రెండో టెస్టులో బంగ్లాను 166 పరుగుల తేడాతో చిత్తు చేసిన విండీస్‌ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 335 పరుగుల లక్ష్య ఛేదనలో.. కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ (6/59) దెబ్బకు బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే కుప్ప కూలింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 129 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 354 పరుగులు చేయగా.. బంగ్లా 149 స్కోరు చేసింది.

Related Posts