YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆ బంతికి బెంబేలెత్తిన కోహ్లీ..!!

 ఆ బంతికి బెంబేలెత్తిన కోహ్లీ..!!

  ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌కు ఇంగ్లండ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో నెగ్గి ఇంగ్లండ్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ బంతికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం మ్యాచ్‌ అనంతరం అతనే తెలిపాడు.

Related Posts