YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వన్డేలో తొలి డబల్ సెంచరీ చేసింది సచిన్ కాదంట..!!

  వన్డేలో తొలి డబల్ సెంచరీ చేసింది సచిన్ కాదంట..!!

వన్డేలో తొలి డబల్ సెంచరీ చేసింది సచిన్ కాదంట. క్రికెట్‌లో ప్రతీ రికార్డును సచినే పరిచయం చేశాడు.. కానీ వన్డే ఫార్మాట్ లో  డబుల్‌ సెంచరీని చేసింది మాత్రం ఓ మహిళా క్రికెటర్‌. ఆస్ట్రేలియాకి చెందిన మహిళా క్రికెటర్‌ బెలిండా క్లార్క్‌. 1997 మహిళా ప్రపంచకప్‌ గేమ్‌ టోర్నీలో ఆమె డెన్మార్క్‌పై 229 పరుగులు చేశారు. ఇక పురుషుల వన్డే క్రికెట్ లో చేసింది మాత్రం సచినే.
ఇప్పటికే భారత్‌ నుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (209, 264, 208) మూడు డబుల్‌ సెంచరీలు సాధించగా.. మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(219), మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (200)లు సైతం డబుల్‌ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

Related Posts