YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీ రికార్డు ఫై కన్నేసిన పాక్ బ్యాట్సమెన్..!!

 కోహ్లీ రికార్డు ఫై కన్నేసిన పాక్ బ్యాట్సమెన్..!!

 పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్‌ జమాన్‌.. కోహ్లీ మరియు విండీస్ దిగజ్జ ఆటగాడు వివ్ రిచర్డ్స్ రికార్డు ఫై కన్నేశాడు. ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్‌లాడిన ఫఖర్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో  కలిపి 980 పరుగులు సాధించాడు. మరో 20 పరుగులు చేస్తే అతడు వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరతాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో మొదట స్థానం లో వివ్ రిచర్డ్స్  21ఇన్నింగ్స్‌ ,  రెండో స్థానంలో కోహ్లీ 24 ఇన్నింగ్స్‌  ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జింబాబ్వే తో సిరీస్ ఆడతుంది. నిన్న జరిగిన నాల్గో వన్డే లో ఫఖర్‌ జమాన్‌ డబల్ సెంచరీ సాధించాడు. ఐదు వన్డేల సిరీస్‌ను పాక్‌ ఇప్పటికే 4-0తో కైవసం చేసుకుంది.

Related Posts