YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఫ్యామిలి తో శిఖర్ షికారు..!!

ఫ్యామిలి తో శిఖర్ షికారు..!!

 ఇంగ్లాండ్ పర్యటన లో ఉన్న భారత జట్టు ఆటగాళ్లు చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభానికి ఇంకా వారానికిపైగా సమయం ఉండడంతో ఈలోపు లభించిన విరామాన్ని ఫ్యామిలి తో గడుపుతున్నారు. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ కుటుంబంతో కలిసి లండన్‌ వీధులను చుట్టేస్తున్నాడు. ఇందులో భాగంగా భార్య ఆయేషా ముఖర్జీ, ముగ్గురు పిల్లలతో కలిసి బ్రిటిష్‌ రాజప్రసాదం ‘బకింగ్‌హామ్‌’ ఎదురుగా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Related Posts