YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సెప్టెంబర్‌ 15 నుంచి ఆసియ కప్..!!

సెప్టెంబర్‌ 15 నుంచి ఆసియ కప్..!!

 ఆసియ కప్ దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 15న మొదలవనుంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్థాన్‌తో పాటు ఓ క్వాలిఫయర్‌ జట్టు.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్‌ తలపడనున్నాయి. ఆసియా క్రికెట్‌ కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సెప్టెంబర్‌ 19న జరగనుంది సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ జరుగుతుంది. టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగే ఏకైక జట్టు చోటు కోసం యూఏఈ, సింగపూర్‌, ఒమన్‌, నేపాల్‌, మలేసియా, హాంకాంగ్‌ పోటీపడుతున్నాయి.

Related Posts