YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రతి చోట పాజిటివ్ ‌టాక్‌..

 ప్రతి చోట పాజిటివ్ ‌టాక్‌..

- ఛలో'పై కత్తి మహేశ్ రివ్యూ

నాగశౌర్య, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఛలో' శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విడుదలైన ప్రతి చోట పాజిటివ్ ‌టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి తన రివ్యూను ఇచ్చారు ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్.

"ఛలో ఒక మంచి రొమాంటిక్-కామెడీ చిత్రం. లవ్ స్టోరీ, సత్య కామెడీ మొదటి భాగంలో చాలా బాగున్నాయి. రెండో భాగం స్లోగా నడిచింది. నాగశౌర్య, రష్మిక బాగా చేశారు. సినిమాటోగ్రఫీ, వెన్నల కిశోర్‌లు ఈ చిత్రానికి మెయిన్ అస్సెస్‌లు" అంటూ రివ్యూను ఇచ్చారు కత్తి మహేశ్.

Related Posts