YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తమిళ, మలయాళ భాషల్లోకి 'రంగస్థలం'..!!

తమిళ, మలయాళ భాషల్లోకి 'రంగస్థలం'..!!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన 'రంగస్థలం' చిత్రం భారీ విజయాన్ని సాధించి సుమారు 200 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తారు.

Related Posts