YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ట్రాక్టర్ తో ధోని సందడి..!!

ట్రాక్టర్ తో ధోని సందడి..!!

 మహేంద్ర సింగ్ ధోని తమిళనాడులో సందడి చేశాడు. తిరునెల్వేలిలో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్ పీఎల్) మ్యాచ్ చూసేందుకు వచ్చిన మహి ట్రాక్టర్ నడిపాడు. మైదానమంతా ట్రాక్టర్ పై తిరుగుతూ అభిమానులు, ప్రేక్షకులను అలరించాడు. దీంతో మ్యాచ్ చూసేందుకు హాజరైన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.

Related Posts