YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ప్రస్తుతానికి కోహ్లీయే అత్యుత్తమం - స్టీవ్ వా

 ప్రస్తుతానికి కోహ్లీయే అత్యుత్తమం - స్టీవ్ వా

 ప్రస్తుతం అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత సారథి విరాట్ కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కితాబిచ్చాడు. విదేశీ పిచ్ లు ఫై కూడా అద్భుతంగా ప్రదర్శన ఇవ్వగలిగే సత్తా కోహ్లీకుంది అని అయన అన్నారు. ఇప్పటి ఆటగాళ్లతో పోలిస్తే.. అతడిదే ఉత్తమ టెక్నిక్‌. నిజానికి డివిల్లీర్స్‌ నైపుణ్యం కూడా చాలా బావుంటుంది. కానీ అతడు టెస్టులకు దూరంగా ఉంటున్నాడు కాబట్టి నా దృష్టిలో కోహ్లీ బెస్ట్‌. స్టీవ్‌ స్మిత్‌ కూడా పరుగుల దాహం కలిగిన వాడే. కానీ ఏడాది పాటు అతడు క్రికెట్‌ ఆడలేడు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ అత్యున్నత ఆటగాడు.

Related Posts