YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీ గా దుల్కర్‌..!!

 కోహ్లీ గా దుల్కర్‌..!!

అనుజా చౌహాన్‌ నవల ఆధారంగా నిర్మిస్తున్న ‘జో యా ఫ్యాక్టర్‌’ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌..విరాట్‌ కోహ్లీ పాత్ర పోషించనున్నాడు. సినిమా కథ విషయానికొస్తే..అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగంలో భాగం గా ఓ రాజ్‌పుత్‌ యువతి భారత జట్టును కలుసుకుంటుంది. ఆమె జట్టును కలవడం..ఆపై టీమ్‌ వరల్డ్‌క్‌పను గెలవడంతో ఆ యువతి మెన్‌ ఇన్‌ బ్లూకు అదృష్ట దేవతగా మారుతుంది. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా చుట్టూ కథ సాగుతుంది.

Related Posts