YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

అరచి గోలచేస్తా..

అరచి గోలచేస్తా..

 ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..

ఇంట్లో ఉన్న పిల్లోడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు: మర్యాదగా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..

Related Posts