YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

హైదరాబాద్ నుంచి 8 కొత్త సర్వీసులను నిర్వహించనున్న స్పైస్ జెట్..!!

  హైదరాబాద్ నుంచి 8 కొత్త సర్వీసులను నిర్వహించనున్న స్పైస్ జెట్..!!

 స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ వారు జనవరి 1 నుంచి ఎనిమిది కొత్త సర్వీసులను హైద్రాబాద్ నుంచి నిర్వహించనుంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి 33 ప్రాంతాలకు సర్వీసులను ఈ సంస్థ నిర్వహిస్తుంది. కొత్త సర్వీసులతో కలిపి ఇవి 41 కి చేరతాయి. హైద్రాబాద్ నుంచి నేరుగా కోల్కతా, పూణే, కోయంబత్తూరు వెళ్లి వచ్చేలా కొత్త సర్వీసులు రూపొందించారు.
 హైదరాబాద్ - కోల్కతా మార్గం  - రూ. 2,699 నుంచి , కోల్కతా - హైదరాబాద్ మార్గం నుంచి - రూ.3,199, హైదరాబాద్ - పూణే మార్గం - 2,429  నుంచి , పూణే - హైదరాబాద్ మార్గం - రూ. 2,209 నుంచి. హైద్రాబాద్ - కోయంబత్తూర్ మార్గం - రూ. 2,809 నుంచి , కోయంబత్తూర్ - హైదరాబాద్ మార్గం రూ.2,309 నుంచి టికెట్ ధరలు ప్రారభం ఆఫర్ గా ఇస్తామని ఆ సంస్థ తెలిపింది.

Related Posts