YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..!!

 కేసీఆర్ కి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..!!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు’ అంటూ బాబు ట్వీట్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేశారు. కేసీఆర్ నియంత పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలియందే.

 

Congratulating KCR garu for winning the Assembly elections in Telangana.

— N Chandrababu Naidu (@ncbn) December 11, 2018

Related Posts