YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఎస్సై ఎగ్జామ్స్ కీ రిలీజ్

ఎస్సై ఎగ్జామ్స్ కీ రిలీజ్
ఏపీ ఎస్సై, ఆర్‌ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక (ప్రిలిమినరీ) ‘కీ’ విడుదలైంది. పేపర్-1, పేపర్-2 రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం (డిసెంబర్ 18) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక ‘కీ’పై ఏవైనా అభ్యంతరాలుంటే.. డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటల లోగా పంపించాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పంపిన అభ్యంతరాలను స్వీకరించరు. అభ్యర్థులు పంపిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెలువరిస్తారు. 

Related Posts