YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

రాజకీయాల్లోకి ప్రవేశించనున్న ప్రకాశ్‌రాజ్‌..!!

 రాజకీయాల్లోకి ప్రవేశించనున్న ప్రకాశ్‌రాజ్‌..!!

 నూతన ఏడాది విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మద్దతుతో నేను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయబోతున్నాను. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశాన్ని త్వరలో వెల్లడిస్తాను.’’ అని ట్వీట్‌ చేశారు.

Related Posts