
జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న జయరాం గురువారం విజయవాడకు వస్తుండగా దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసిన విషయం తెలిసిందే. వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా కారణాలే ఈ హత్యకు కారణమన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.